India post issued a Commemorative stamp on Dr.Y.S .RAJASEKHARA REDDY ,
Ex. C.M. of Andhra Predesh State on 02-09-2010
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 16 వ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.రాజశేఖర్ రెడ్డి(1949 -2009 ) గారి స్మారక ఐదు రూపాయల తపాల బిళ్ళను వారి ప్రధమ వర్దంతి సందర్బంగా 02 -09 -2010 న మన తపాల శాఖ వారు విడుదల చేసారు.
ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు.
పదవిలో ఉండి మరణించి న వారికి తపాల బిళ్ళ విడుదల చేయటం ఒక సాంప్రదాయం గా ఉన్నందువల్ల మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి గార్లకు, మఖ్య మంత్రులుగా పనిచేసిన బెజవాడ గోపాల రెడ్డి, జలగం,చెన్నా రెడ్డి, అంజయ్య, విజయ భాస్కర రెడ్డి వంటి వారికి దక్కని ఈ అరుదైన గౌరవం అవినీతి మచ్చ అంటుకున్న వై.యస్.ఆర్ కు దక్కింది.
ఈ సాంప్రదాయాన్ని పునః సమిక్షించ వలిసిన ఆవశ్యకత ఉంది.

First day cover- Y.S.R.
Comments