Skip to main content

తపాల బిళ్ళ పై తిరుమల ఆనంద నిలయం


India post Issued a Commemorative postage stamp on 
ANANDA NILAYAM VIMANAM,TIRUMALA, on 11 - 10 - 2002

ఆనంద నిలయం విమానం 

మన దేశం లో అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయం తిరుపతి సమీపం లో ఉన్న తిరుమల లో ఉన్న  శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. 
ఏడు కొండల పై కొలువున్నతిరుమల గిరి వాసుడు శ్రీనివాసుడు. శ్రీనివాసుని నివాసాన్ని(గర్బ గుడి'ఆనంద నిలయం' అంటారు. గుడి పై ఉండే  గోపురాన్ని విమానం అని అంటారు.
మన తపాలా శాఖ వారు బంగారు తాపడం తో కాంతులినే  శ్రీ వారి ఆనంద నిలయ విమాన గోపురం తో ఉన్న 15 రూపాయల తపాల బిళ్ళ ను 11 - 10 - 2002 న  విడుదల చేసారు.మొదటి రోజు విడుదల చేసిన కవర్ పై కొండను చేరుకొనే సుదరమైన కాలి బాట ను చిత్రించారు. 
ANANDA NILAYAM VIMANAM,TIRUMALA- FDC 

Comments