Skip to main content

Posts

మహా నటి సావిత్రి

Smt. SAVITHRI Legendary heroines of Indian cinema  India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines  – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi   of Indian cinema,  on February 13th, 2011  First day Covers MINIATURE SHEET- SAVITRI ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు, మహా నటి సావిత్రికి చోటు కల్పించారు. మిగిలినవారు  మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి. ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి    గుంటూరు జిల్లా,   తాడేపల్లి  మండలంలోని  చిర్రావూరు  గ్రామంలో  1936   జనవరి 4  న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు వయసులో  తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న  తన పెదన...

మన పండుగలు - దసరా, దీపావళి

చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపుపు కునే పండుగలే దసరా మరియు దీపావళి.  దేశమంతా హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన పండుగలకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 2008 లో మూడు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. వీటిపై దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా,మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు చూసిస్తూ రెండు తపాలా బిళ్ళలు, దీపావళి పండుగను ప్రతిబింబించే ప్రమిదలను చూపించే  ఒక తపాల బిళ్ళ ఉన్నాయి. A set of three stamps on Festivals of India, by Indian Post. Date of Issue : 07 - 10 - 2008 DURGA PUJA,DUSSEHRA - KOLKATA, FESTIVAL OF INDIA DUSSEHRA - MYSORE, FESTIVAL OF INDIA   DEEVALI - FESTIVAL OF INDIA FIRST DAY COVER- FESTIVAL OF INDIA MINIATURE - FESTIVAL OF INDIA 

మనోవైజ్ఞానిక సాహితీవేత్త- త్రిపురనేని గోపిచంద్

First day Cover  India Post released a stamp to honer Tripuraneni Gopichand on 8th September 2011. Tripuraneni Gopichand  ( 8 September 1910 - 2 November 1962 ) was a Telugu short story writer, novelist, editor, essayist, playwright and film director.  Gopichand's writings are remarkable for interplay of values, ideas and 'isms' - materialism,  rationalism, existentialism, realism and humanism. He is especially celebrated for his second novel 'Asamardhuni Jeevayatra' (The Incompetent's Life Journey). This is the first psychological novel in Telugu literature. Gopichand's work'Panditha Parameshwara Sastry Veelunama' in 1963 was presented with the Sahitya Akademi Award - This was the first Telugu novel to win the award. TRIPURANENI GOPICHAND ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, నాస్తికుడు, మనోవైజ్ఞానిక  సాహితీవేత్త  మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న...

Teachers Day - సర్వేపల్లి రాధాకృష్ణ

ఉపాధ్యాయ వృత్తికి  డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను  ఉపాధ్యాయ దినోత్సవంగా  జరుపుకుంటారు. తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి. మన   తపాల   శాఖ   వారు   వీరి   గౌరవార్దం  1967  లో   ఒక  ప్రత్యేక  తపాల   బిళ్ళను   రాష్ట్రపతిగా   వారు   పదవీవిరమణ   చేసిన   సందర్బంగా   విడుదల   చేసారు .  మరల   వారి   శత   జయంతిన   మరొక   తపాల   బిళ్ళను  1989  లో   విడుదల   చేసారు ,  ఈ  రెండు   తపాల   బిళ్ళలను   వారి   జన్మ   దినం   అయిన   సెప్టెంబర్   5   న   విడుదల   చేసారు . Date of Issue: 5 September 1967 Sarvepalli Radhakrishna - 75th Birth Anniversary Dr.S.RADHAKRISHNAN - Birth centenary Date of issue: 05-09-1989 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 1...

Statue of Buddha

A special cover Issued by India Post on 16-10-2003 in APPEX - 2003. The cover and  cancellation Shows the Statue of Buddha in Hussen sagar,Hyderabad. హైదరాబాద్ లో ఉన్న  హుస్సేన్ సాగర్‌లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. తెలుగు వారికి దశ,దిశ చూపిన  శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలం తో అనేక మంది  శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం స్థాపన సమయంలో నీట మునిగింది. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి   'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన   ప్రతిష్టించారు. ఈ చెరువు గట్టుపై ( టాంక్ బండ్) తెలుగు జాతి లో  విశిష్టమైన స్థానం కలిగిన 33 మహనీయులు విగ్రహాలు ఉన్నాయి.

Rashtrapati Bhavan - New Delhi

A set of 4 stamps and a Miniature Sheet was released on Rashtrapati Bhavan  by India Post on August 05, 2011. Miniature Sheet The Rashtrapati Bhavan ( Presidential House/Palace)   is the official residence of the President of India,located at Raisina hill in New Delhi,India.Until 1950 it was known as "Viceroy's House" and served as the residence of the Viceroy and Governor-General of India. At present,it is the largest residence of any Chief of the State in the world.The construction of the building was planned for 4 years,but World War I intervened and construction required 19 years to complete.Its first occupant,Lord Irwin,began occupation on Jan. 23, 1931.  

కాసు బ్రహ్మానందరెడ్డి

First Day Cover -K. Bramhananda Reddy India Post released a commemorative postal stamp on KASU BRAHMANANDA REDDY on 28th July 2011. కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.   KASU BRAHMANANDA REDDY శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా  వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.  1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు...