Skip to main content

శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రత్యేక తపాలా కవర్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన తపాలా శాఖ 10,11 అక్టోబర్ 2018 న తొమ్మిది   ప్రత్యేక తపాలా కవర్లు (AP/17to 26/2018) విడుదల చేసింది. వీటిపై పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు, హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు, చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి వార్ల  భిన్న చిత్రాలతో ఈ 9 కవర్లు ఉన్నాయి. 
వీటి అన్నింటిపై ఒకే  శంఖు ,చక్ర ,నామ లతో ప్రత్యేక తపాలా ముద్ర  ఉన్నాయి 
పేద శేష వాహనంపై భూదేవి శ్రీదేవి సమేతుడై విహరిస్తున్న శ్రీనివాసుడు

హంస వాహనం పై వీణాపాణి గా శ్రీనివాసుడు

చిన్న శేష వాహనం పై వెంటేశ్వర స్వామి
సింహ  వాహనం పై వెంటేశ్వర స్వామి

ముత్యాల పందిరి  వాహనం పై మలయప్ప స్వామి
సర్వభూపాల వాహనం పై శ్రీనివాసుడు 

కల్ప వృక్ష వాహనం పై శ్రీ మలయప్ప స్వామి 
గరుడ  వాహనం పై  శ్రీనివాసుడు 
మోహిని అవతారంలో శ్రీ మహా విష్ణువు 

Comments