India post issued My Stamp (64th Issue) postal sheet on Andhra Pradesh Tourism
on 26-6-2018
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు మన తపాలా శాఖ వారు కలసి మై స్టాంప్ లో భాగంగా నవ్యంధ్రలో ఉన్న మొదటి స్థానంలో ఉన్న 12 ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై పోస్టల్ స్టాంప్స్ ను 26 జూన్ 2018 న విడుదల చేశారు.
ఈ తపాలా బిళ్ళల వెల ఒక్కటి 5 రూపాయలు కానీ,మొత్తం 12 తపాలా బిళ్ళలు ఉన్న షీట్ వెల మాత్రం 500 రూపాయలు.
వీటిపై మన నవ్యంధ్ర లో ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు తిరుమల, విజయవాడ కనకదుర్గ , శ్రీశైలం దేవాలయం, కృష్ణా గోదావరుల పవిత్ర సంగమం, అమరావతి ధ్యాన బుద్ధ , గండికోట , చంద్రగిరి కోటలు, విశాఖ పట్నం RK బీచ్, అరకు లోయ బుర్రా గుహలు, గిరిజన ప్రదర్శన శాల, పాపి కొండలు, పులికాట్ సరస్సు వంటి అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.

Tirumala Temple తిరుమల దేవాలయం |
Kanak Durga Temple, Vijaywada, కనకదుర్గ దేవాలయం, విజయవాడ |
శ్రీశైలం దేవాలయం |
గండికోట లోయ |
RK బీచ్ - విశాఖపట్నం |
గిరిజన మ్యూజియం - అరకు |
చంద్రగిరి కోట |
పవిత్ర సంగమం -విజయవాడ |
పులికాట్ సరస్సు |
బొర్రా గుహలు -అరకు లోయ |
ధ్యాన బుద్ధ - అమరావతి |
పాపి కొండలు -పట్టిసీమ |
నవ్యంధ్రలో ఉన్న మొదటి స్థానంలో ఉన్న 12 ప్రముఖ పర్యాటక ప్రదేశాలు |
Comments