జనవరి 8,1915 న మహాత్మా గాంధీ దక్షిణ ఆప్రికా నుండి తిరిగి వచ్చి మన దేశ స్వాతంత్ర పోరాటం లో ప్రముఖ పాత్ర పోషించి విజయాన్ని సాదించారు. ఆ దినాన్ని మనం ప్రవాస భారతీయ దివస్ పేరుతో జరుపుకుంటున్నాం. విదేశాలలో ఉన్న మన దేశవాసులు మన దేశం కొరకు తమ వంతు సహాయ సకారాలు అందించాలన్నదే దిని ప్రధాన ఉద్దేశం. ప్రవాసం నుండి గాంధిజీ మన దేశం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా 8-1-2015 న మన తపాల శాఖ వారు రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసారు.
January 8 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa, led India's freedom struggle and changed the lives of Indians forever.
100 years of Gandhiji's returns to India |
India Post released a set of two stamps and Miniature sheet on 100 Years of Mahatma Gandhi's return to India on 8-1-2015
Pravasi Bharatiya Divas (PBD) is celebrated on 9th January every year to mark the contribution of Overseas Indian community in the development of India. January 8 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa, led India's freedom struggle and changed the lives of Indians forever.
Comments