GUTUR STAMPS & COINS FEST-2014
GNPS - (Guntur Numismatic and Philatelic Society) 20 వ వార్షికోత్సవం సందర్బం గా 2014 సెప్టెంబర్ 5,6,7తేదిలలో గుంటూరు లో తపాల బిళ్ళలు ,నాణేలు ప్రదర్శన జరుపుతున్నారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణ లోని బాలాజీ మంటపం లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి.
ప్రవేశం ఉచితం.
ఈ సందర్బంగా తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే లా ప్రత్యేక తపాల కవర్లు , ప్రత్యేక సంచిక విడుదల చేస్తున్నారు. పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు.
తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ స్టాల్ లు ఏర్పాటు చేస్తునట్లు GNPS కార్యదర్శి శ్రీ MVS ప్రసాద్ తెలియ జేస్తున్నారు.

GNPS -15 వ వార్షిక ప్రదర్శన సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవర్ |
Comments