గుజరాతు లో కుచ్చ్ ప్రాంతం లో ఉన్న ఘోర్ ఖర్, లడక్ లో సంచరించే కయాంగ్ జాతి గాడిదలు మన దేశం లోఅంతరించి పోతున్న అడవి గాడిదలు. వీటిని కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
భారత తపాలా శాఖ 10-5-2013 న వీటి పై రెండు తపాలా బిళ్ళలు(Rs5/- ,Rs20/-) మరియు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.
అడవి గాడిదల పాటు మన దేశ వాళీ గాడిదలు కుడా త్వరలో కనుమరుగై స్థితి లో ఉన్న పరిస్థితులలో వీటిని సంరక్షించు కోవలిసిన భాద్యత పర్యావరణ పరిరక్షకులందరి పైన ఉంది.
India Post released a set of 2 stamp and Miniature Sheet on the endangered Indian Wild Ass of Kutch and Ladakh on 10th May 2013.

The Stamps depict the Kiang ( Ladakh) and Ghor Khar ( Kutch, Gujarat) Ass on the face value of Rs.5/- and Rs.20/- stamps.
Wild Ass of Kutch and Ladakh -M.S |
Wild Ass of Kutch and Ladakh- Fdc |
Comments