MAGADOOT POST CARDS ON ENERGY SAVING
కుటుంబ సభ్యులం కలసి భోజనం చేద్దాం , ఇంధనం ఆదా చేద్దాం. ప్రేమను పెంచుదాం.
ISI మార్క్ కలిగిన పంప్ సెట్ మరియు ఫుట్ వాల్వ్ ఉపయోగించండి.
పంప్ ను నీటి మట్టానికి పది అడుగులకన్నా ఎక్కువ ఎత్తులో ఉంచకండి.
తక్కువ ఇంధనం తో ఎక్కువ దూరం ప్రయానించండి.
గంటకి 45 -50 కి.మీ.ల వేగంతో వాహనం నడపండి.
ఇంజన్ని క్రమం ప్రకారం ట్యునింగ్ చేయించండి.
Comments