Skip to main content

బి.యన్. రెడ్డి

India Post released A commemorative postage stamp onB.N. REDDI on 16th November 2009
పద్మ భూషణ్ బి.ఎన్.రెడ్డి గారు తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాయాబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన అజరామరమైన చలనచిత్ర కళాఖండాలు ఎన్నో మన కళ్ళ ముందు కదలాడతాయి.వాటిలో ముఖ్యమైనవి - మల్లీశ్వరి ,బంగారు పాప,రాజ మకుటం. వీరి గౌరవార్థం మన తపాలా శాఖ 16-11-2009 న ఒక తపాలా బిళ్ళ విడుదల చేసింది. 


Comments