Skip to main content

Posts

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh.  Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover   marking the historic event. ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు 1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు  బాపట్ల-టౌన్ హాల్  తెలుగు వారిక...

అంతరించి పోతున్న అడవి గాడిదలు

గుజరాతు లో కుచ్చ్  ప్రాంతం లో ఉన్న ఘోర్ ఖర్, లడక్ లో సంచరించే కయాంగ్ జాతి గాడిదలు మన దేశం లోఅంతరించి పోతున్న అడవి గాడిదలు. వీటిని కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.  భారత తపాలా శాఖ 10-5-2013 న వీటి పై రెండు తపాలా బిళ్ళలు(Rs5/- ,Rs20/-) మరియు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  అడవి గాడిదల పాటు మన దేశ వాళీ గాడిదలు కుడా త్వరలో కనుమరుగై స్థితి లో ఉన్న పరిస్థితులలో వీటిని సంరక్షించు కోవలిసిన భాద్యత పర్యావరణ పరిరక్షకులందరి పైన ఉంది.   India Post released a set of 2 stamp and Miniature Sheet on the    endangered Indian Wild Ass of Kutch and Ladakh on 10th May 2013.  The Stamps depict the Kiang ( Ladakh) and Ghor Khar ( Kutch, Gujarat) Ass on the face value of Rs.5/- and Rs.20/- stamps. Wild Ass of Kutch and Ladakh -M.S  Wild Ass of Kutch and Ladakh- Fdc 

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. ...

తపాల బిళ్ళల తో 50 మంది చలన చిత్ర ప్రముఖులకు ఘన నివాళి

India Post Released 6 Miniature Sheets for 50 Indian Icon personalities of Indian Cinema to Celebrate the 100 Years (Century) Of Indian Cinema on 3rd May 2013. మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 (2X9) సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది(4X8) వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు . వీటిని ఆరు మినిఎచర్స్ గా విడుదల చేసారు.  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు అల్లు రామలింగయ్య(3/6),    భానుమతి(3/6)  లను మూడో మినిఎచర్ లోను,  S. V. రంగారావు(5/6) ను  ఐదవ మినిఎచార్ లోను చూడవచ్చు.  తపాల బిళ్ళల పై ఉన్న  50 మంది చలన చిత్ర ప్రముఖులు 100 Years Of Indian Cinema...

శ్రీ కూర్మం కుర్మానాధ దేవాలయం - శ్రీకాకుళం

India post Issued a set of two postage stamps and one miniature sheet on  Srikurmam and   Arassavalli  Temples in Srikakulam Dist. Andra Pradesh on the occasion of Telugu new year "Ugadi" on 11-04-1213.  These set of stamps and Miniature have been released in the series of Architectural Heritage of India. ARCHITECTURAL HERITAGE OF INDIA - M.S ARASAVALLI - SRI KURMAM TEMPLES మన భారత తపాలా శాఖ 11-04-2013 న  భారతీయ శిల్ప కళా సంపద లో భాగం గా  "Architectural Heritage of India " పేరుతో తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున  మన రాష్ట్రం లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రెండు ప్రాచీన దేవాలయాల పై రెండు తపాలా బిళ్ళలు  మరియు ఒక మినియెచర్ ను విడుదల చేసింది. వీటిపై 20 రూపాయల విలువ గల తపాలా బిళ్ళపైన అరసవల్లి సూర్య దేవాలయం , 5 రూపాయల విలువ గల మరొక తపాలా బిళ్ళ పైన  శ్రీకూర్మం లోని కూర్మనాధ స్వామీ ఆలయం చోటు చేసుకున్నాయి. ఇవి రెండు జంట గా అందమైన మరో 25 రూపాయల మినియెచర్ కుడా విడుదల చేసార...

INDIAN HERITAGE BUILDINGS

India Post released a set of Two  stamps  and a Miniature Sheet to commemorate 100 years of Mumbai GPO and Agra Head Post Office Buildings,under the heading of "HERITAGE BUILDINGS" on 12th April 2013. Mumbai and Agra Post Office Buildings  మన భారత తపాల శాఖ 12 - 04 -1213 న 'హెరిటేజ్ బిల్డింగ్స్' పేరుతో ముంబాయి, ఆగ్రా ప్రధాన తపాల కార్యాలయాలు నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  రెండు తపాలా బిళ్ళలు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  ఈ మినిఎచర్ పై 1948 లో విడుదలైన మహాత్మా గాంధీ తపాలా బిళ్ళ తో ఉన్న ప్ర్రత్యేక తపాలా కవర్ ను చూడవచ్చు. 

తపాల బిళ్ళ పై శ్రీశైలం మల్లన్న గుడి

India Post Issued  a set of Four  Commemorative postage stamps  on    15  - 5  - 2003 One of the Stamps shows Mallikarjuna   swami   temple   - SRISAILAM and remainig   three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri. Mallikarjuna   swami   temple   - SRISAILAM Mallikarjuna   swami   temple   - SRISAILAM - FDC  ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయం పై మన భారత తపాల శాఖ   15 - 5 - 2003  న  ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది. మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ   దేవాలయము  అభేద్యమైన ప్రాకారము కలిగి  లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది.  ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా  చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.  దీనితో పాటు మన దేశ దేవాలయ శిల్ప కళ వైశిస్టాన్ని ప్రతిబింబించేలా విడ...