Special Cover on Conserve Nature and Environment by India Post in CUDDAPEX - 2005
Date of Issue : 01-10-2005
కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో (CUDDAPEX - 2005) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును విడుదల చేసింది. దీనిపై నల్ల మల అడవిలో విరిగా కన్పించే ఎర్ర చందనం చెట్లను చూపే చిత్రాన్ని ముద్రించారు. జేర్దోన్స్ కోర్సెర్(Jerdon'S Courser) అనే కలివి కోడిబొమ్మతోతయారుచేసిన ప్రత్యేక పోస్టల్ ముద్రను క్యాన్సిలెషన్ కొరకు వాడటం జరిగింది.
Jerdon'S Courser
మన రాష్ట్రంలో తూర్పు కనుమలలో మాత్రమే జీవించుతూ త్వరలో అంతరించి పోతున్న జాతి చెందిన పక్షి. కడప,అనంతపూరుజిల్లాలలోఉన్ననల్లమల అడవి ప్రాంతంలోమాత్రమే అరుదుగాకనిపించే ఈ పక్షిని 1986 లో శాత్రవేత్తలు చూడటం తటస్త పడినది. ఒకఅంచనా ప్రకారం ఈ పక్షులు ఇప్పుడు కేవలం పదుల సంఖ్యల లోనేఉన్నాయి. ఈ అరుదైన పక్షులను కాపాడాలన్న ఉద్దేశంతో తపాల శాఖా ఇంతకు ముందు ఒకతపాల బిళ్ళను 07-10-1988 న విడుదల చేసింది.
Comments