Scented Stamps on Indian Perfumes-2
India post issued a set of 4 scented commemorative postage stamps and Two miniature sheets on Indian Perfumes on 15.10.2019. Two of these stamps depict agarwood and the other two stamps depict orange blossom.each stamps are of denomination rs 25/-
మన తపాలా శాఖ 15 - 10 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను , రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి అగార్ చెక్క, ఆరంజ్ బ్లోసమ్ వాసనలతో వచ్చాయి. ఇంతకుముందు మన తపాలా శాఖ 01- 08 - 2019 న నాలుగు సువాసన వెదజల్లే తపాలా బిళ్ళలను రెండు మినియేచర్స్ ను విడుదల చేసింది. ఇవి గంధపు చెక్క, మల్లె పువ్వు వాసనలతో వచ్చాయి.
Comments