Skip to main content

Indian Fashion Series 3

భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  మరొకసారి  సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి. 
ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ  31-12 -2018 న సిరీస్ -1 పేరుతో  4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. మరొకసారి  సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది.  భారతీయ సంప్రదాయ  వస్త్ర ధారణ లో ఉన్న  వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి.  
Fashion Designer-Concept to Consumer
Indian Fashion Series 3

Comments