మన భారత తపాలా విడుదల చేస్తున్న తపాలా బిళ్లలపై మన తెలుగు వారిపై వస్తున్న తపాలా బిళ్ళలు వివరాలు వెల్లడయ్యాయి.
1. జ్ఞానపీట్ అవార్డు పొందిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
2, కవయిత్రి మొల్ల (మొల్ల రామాయణం గ్రంధకర్త-1440-1530)
3. కవయిత్రి తరిగొండ వెంగమాంబ. (1730-1817)
4.ఆదికవి నన్నయ భట్టారకుడు (10వ శతాబ్ది)
5. ద్రాక్షారామ ఆలయం
మనకు సంబంధించి ఇన్ని తపాలా బిళ్ళలు ఒక ఏడాదిలోనే విడుదల అవటం విశేషం . స్వతంత్రం వచ్చిన తరువాత తొలిసారి తెలుగు వారికి సముచిత స్థానం లభిస్తుంది.

అయితే మంగళపల్లి బాల మురళి కృష్ణ, కొండా లక్ష్మణ్ బాపూజీ లపై కూడా తపాలా బిళ్ళలు విడుదల చేస్తామన్నారు కానీ వాటిని ఈ ఏడాది విడుదల చేయలేదు.
Comments