ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం.
ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ 15 -5 -2003 న ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది.
మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ దేవాలయము అభేద్యమైన ప్రాకారము కలిగి లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది.
Mallikarjuna swami temple -SRISAILAM - FDC |
శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 న ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది.
ప్రత్యేక పోస్టల్ ముద్రగా (Pictorial post mark )ఆలయ రాజ గోపురం ను కవరు పై భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను ముద్రించారు.
Pictorial post mark - Srisailam |
Pictorial Cancellations – Inaugural Cover- Srisailam
A Pictorial Cancellation was introduced at Srisailam on Lord Mallikarjuna Temple on 07 Mar 1978 . An Inaugural special cover was issued to commemorate the Event. The Cancellation shows Temple and cover Shows Lord Mallikarjuna and Bhramaramba.
India Post Issued a set of Four Commemorative postage stamps on 15 -5 -2003 on famous Hindu temples
One of the Stamps shows Mallikarjuna swami temple -SRISAILAM and remainig three stamps are on other Hindu temples at Bhadrinath, Udayapur, puri.
Srisailam is a Holy town situated in Nallamala Hills of Kurnool District of Andhra Pradesh on the banks of River Krishna.
Comments