On14th February 2008 India Post Issued a commemorative postage stamp on
DAMODARAM SANJEEVAIAH (1921-1972)
DAMODARAM SANJEEVAIAH- FIRST DAY COVER |
దామోదరం సంజీవయ్య |
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి14న కర్నూలు జిల్లా, కల్లూరు మండలములో, కర్నూలు నుండి ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్న పెద్దపాడు లో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు జన్మించాడు.
మన తపాల శాఖ 14-2-2008 న దామోదరం సంజీవయ్య స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది. దీనిపై ఆంద్రప్రదేశ్ ను ప్రతిబంబిచేలా చార్మినార్, తిరుమల దేవాలయం , నాగార్జున సాగర్ ఆనకట్ట , కూచిపూడి నృత్యం ఈ తపాల బిళ్ళ పై చూడవచ్చు. ప్రధమ దిన కవరు పై ఆంధ్ర ప్రదేశ్ అసంబ్లీ భవనం కుడా చూడవచ్చు.
Comments