Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi |
భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తోస్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం మున్షీ గారు స్థాపించారు . "Let noble thoughts come to us from every side" అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది.
Dr. K.M.Munshi - Stamp Issued in 1988 |
నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు -
- Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram
- Bhavan's Vidyashram - Guntur
- Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad
- Bhavan's Vidyalaya - Hyderabad
- Bharatiya Vidya Bhavan's Public School - Vidyashram, Hyderabad
- Bhavan's Vidyashram - Hyderabad
- International Residential Public School - Rajahmundry
- Bhavan's Varalakshmi Vidyashram - Rajam
- Bhavan's Public School - Ramachandrapuram, Hyderabad
- Bhavan's Kamala Rani Sanghi Public School - R.R. District
- Bhavan's Sri Ramakrishna Vidyalaya - Sainikpuri
- Bhavan's Residential Public School - Tadepalligudem
- Bhavan's Sri Venkateshwara Vidyalaya - Tirupati
- The Primary School, Visakha patnam
Comments