India Post Issued a Special Postal Cover On 'PEOPLE PARTICIPATION IN DEVELOPMENT'
on 13 -2- 1999, in the occasion of APPEX- '99
on 13 -2- 1999, in the occasion of APPEX- '99
PEOPLE PARTICIPATION IN DEVELOPMENT |
శ్రీ చంద్ర బాబు నాయుడు గారు సమైఖ్య రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు చేపట్టిన 'జన్మభూమి' కార్యక్రమం లో ముఖ్యమైన నినాదం 'అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం'. ఆనాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పధం లో నడపాలన్న లక్ష్యం తో చిత్త శుద్దితో పనిచేసారనుటలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ప్రజల సహకారం లభించేలా, జన్మభూమి కార్యక్రమానికి విశ్రుత ప్రచారం కొరకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆనాడు ఆయన ఉపయోగించుకున్నాడు.
దానిలో భాగం గా 13-2-1999 న హైదరాబాద్ లో జరిగిన APPEX -99 లో మన తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాలా కవర్ 'అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం' అనే నినాదం తో విడుదల చేసింది.
ఇప్పుడు మన నవ్యాంధ్ర నిర్మాణం లో కుడా అదే స్పూర్తి తో మనం అందరం" జన్మభూమి - మా ఊరు" కు మద్దత్తు ఇచ్చి అభివృద్ధి లో పాలు పంచుకుందాం
ఇప్పుడు మన నవ్యాంధ్ర నిర్మాణం లో కుడా అదే స్పూర్తి తో మనం అందరం" జన్మభూమి - మా ఊరు" కు మద్దత్తు ఇచ్చి అభివృద్ధి లో పాలు పంచుకుందాం
Comments