NETAJI ON DEFINITIVE STAMP iSSUED ON 23 JAN 2001 |
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897 , మరణం: తెలియదు)
నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు.
మహాత్మా గాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా,థాయ్‌లాండ్, బర్మా , ఫిలిప్ఫీన్స్లాంటి దేశాలు కూడా ఆమోదించాయి.
నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు.
India post issued two stamps on Subhas Chandra Bose on his 67th Birth Anniversary Date of Issue : 23 January 1964
India post issued two stamps on Subhas Chandra Bose on his 67th Birth Anniversary Date of Issue : 23 January 1964
S.C. Bose and INA Badge |
JAI HIND - Chelo Delhi by INA
కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా నేతాజీ
SUBHAS CHANDRA BOSE
Date of Issue :23 January 1997
Indian National Army - 50th Anniversary - S.C.Bose inspecting Troops Date of Issue: 31 Decembar 1993 |
Three INA Stalwarts Shah Nawaz Khan, G.S.Dhillon , P.K.Sahgal and Red Fort Date of Issue : 15 August 1997 |
Comments