చేయైత్తి జై కొట్టు తెలుగోడా ! గతం మెంతో ఘన కీర్తి కలవోడా !
నీచ నాయకుల కుటిల రాజకీయ క్రీడలో,జాతిని మరిచి,నీతిని మరచి నికృష్టల చేష్టల వల్ల తెలుగు జాతికి తీరని అవమానం జరిగింది. ఇది మన తెలుగు జాతి చరిత్ర లో మాయని మచ్చ.
తెలుగు వెలుగులు మరల వికసించాలని ఆశిస్తూ...ట్యాంక్ బండ్ పై ఉన్న మహా పురుషులందరికీ నివాళి అర్పిస్తూ,







Comments
Regards