Telugu alphabet on EUROPA stamp
Date of Issue: 9th May 2008
ఈ ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాయటం దాదాపుప్రపంచ వ్యాప్తంగా అంతరించి పోతున్నది. ఉత్తరం రాయటం ఒక కళ. దీనివల్ల పిల్లలకు భాషపై పట్టును ఇస్తుంది. అవసంరం ఉన్న లేకున్నా పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించావలిసిన భాద్యత పెద్దలపై , ఉపాధ్యాయుల పై ఉంది.
ఈ మంచి ఉద్దేశంతో పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించటానికి యూరోపా దేశాలు 2008 లో 'లెటర్ రైటింగ్' అనే అంశం పై తపాలా బిళ్ళ లు విడుదల చేసాయి.
ఈ అంశం పై విడుదలైన తపాలా బిళ్ళ లలో యూరోపా దేశాలలో ఒకటైన 'అన్డోరా' దేశం విడుదల చేసిన తపాలా బిళ్ళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ తపాలా బిళ్ళ ను ప్రపంచం లో ఉన్న ప్రధాన భాషల లో గల మొదటి అక్షరం ఉండేలా రూపొందించి బడినది.
అందంగా ఉన్న ఈ తపాల బిళ్ళ పై అనేక ముఖ్య భాషా అక్షరాల తో పాటు మన తెలుగు అక్షరం ' అ ' కు కుడా స్థానం లభించింది.
ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే మన తెలుగు భాషకు సముచిత గౌరవం ఇచ్చిన 'అన్డోరా' దేశానికి అభినందనలు.

Comments