Skip to main content

శ్రీ సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్

On 23rd November 1999, the Department of Posts, Government of India, released a postage stamp and a postal cover in recognition of the pioneering service rendered by Sri Sathya Sai Baba Seva Trust in addressing the problem of providing safe drinking water to the rural masses in Anthapur District A.P.
పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి సేవా ట్రస్ట్ వారిచే గతం లో అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. వాటిలో అనంతపురం జిల్లా వాసుల త్రాగు నీటి అవసరాలకు కొరకు నిర్మించిన 'శ్రీ సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్-అనంతపూర్ ' ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా 731 గ్రామాలలో దాదాపు 12 లక్షల మందికి త్రాగు నీరు ఇచ్చే వీలుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ సందర్బంగా మన తపాలా శాఖ  వారు 23-11-1999 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళవిడుదల చేసారు.  


 A Commemorative postage stamp  by India Post on
SRI SATHYA SAI WATER SUPPLY PROJECT
Date of Issue -23 - 11 - 1999
First Day Cover on SRI SATHYA SAI WATER SUPPLY PROJECT

Comments