To mark the 150th Birth Anniversary of Rabindranath Tagore Sri Lanka Post issued a commemorative postage stamp on 7th, May 2011. Rabindranath Tagore First day Cover గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ కి శ్రీ లంక నివాళి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ 150 వ జయంతి సందర్బంగా 7మే,2011 న శ్రీ లంక ఘనంగా నివాళి ఇస్తూ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. గురుదేవ్ లు 1922 ,28 ,34 లో మూడు సార్లు శ్రీ లంక దేశాన్ని సందర్శించారు. శ్రీ లంక జాతీయ గీతాన్ని రాసిన ఆనంద సమరక్క శాంతి నికేతన్ లో 1936 లో విద్యను అభ్యశించాడు. టాగోర్ ప్రభావం తో ఈ గీతాన్ని రాసినట్లు విమర్శకుల అభిప్రాయం.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.