India Post released a stamp on Satyendranath Bose on 1-1-1994.
Satyendranath Bose (1894-1974) |
మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త లలో సత్యేంద్ర నాద బోసు ఒకరు. వారి శతజయంతి సందర్బంగా మన తపాలా శాఖ 1-1-1994 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది . వారు బౌతిక శాస్త్రం లో చేసిన కృషి నేడు పరోక్షంగా నోబెల్ బహుమతికి నోచుకుంది.
2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్ హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు రాబర్ట్ బ్రోట్ కూడా ఉన్నారు తరువాత పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.

ఈ నోబెల్ బహుమతి లో గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ చేసిన కృషి. ఈ దైవ కణం ఉనికిని 1926 ప్రాంతంలోనే వారు ప్రతిపాదించారు. ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది. ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది. స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు ఈ కణం ఉనికి నిజమని నిరూపించారు.
Comments