Commemorative Stamp on Dr. B. R. Ambedkar & Constitution of India - 30th September 2015.
Dr.B.R. అంబేద్కర్ 125 వ జయంతి ఉత్సవాలు సందర్బంగా మన తపాల శాఖ 30-9-2015 న మరొక స్మారక తపాల బిళ్ళ విడుదల చేసింది. Dr.B.R. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగం పేరుతో ఈ తపాలా బిళ్ళ విడుదలైంది .
భారత రాజ్యంగ నిర్మాతగా ,దళిత బడుగు వర్గాలకు సమాజంలో ఉన్నత స్థానం కల్పించటానికి రిజర్వేషన్స్ , ప్రతేక హక్కులు కల్పించిన నేతగా , మేధావిగా , బౌద్ద మతాభిమానిగా, అబినవ మనువుగా కొనయాడబడే వ్యక్తి భారతరత్న బి. ఆర్ అంబేద్కర్ (1891-1956).
Dr.B.R. Ambedkar and Constitution of India |
వీరి గౌరవార్దం మన తపాల శాఖ ఇప్పటివరకు వివిధ సందర్బాలలో ఇంతకు పూర్వం ఆరు తపాల బిళ్ళలు విడుదల చేసింది. మహాత్మా గాంధీ, చాచా నెహ్రు ల తరువాత అత్యధిక తపాల బిళ్ళలు విడుదల చేసింది అంబేద్కర్ పైనే
75వ జయంతి 14-4-1966 న విడుదల చేసిన తపాల బిళ్ళ
అంబేద్కర్ శత జయంతి ని పురస్కరించుకొని 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ
భారత రత్న బాబాసాయబ్ అంబేద్కర్ మరణాంతరం (6-12-1956) ముంబాయి లో బౌద్ద మత పద్దతిలోఅంత్య క్రియలు జరిగాయి. వారి తుది సంస్కారాలు జరిగిన ప్రదేశం లో 5-12-1971 న బౌద్ద చైత్యం వలె నిర్మించిన స్మారక కట్టడం ' చైత్య భూమి '.
భారత తపాల శాఖ అంబేద్కర్ 112 వ జయంతి ని పురస్కరించు కొని 14-04-2013 నఈ చైత్య భూమి పై ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసింది.
రోజువారి వాడకం లో ఉపయోగించే తపాల బిళ్ళలు ( Definitive Stamps) కుడా రెండు విడుదల చేసారు
One on 14th April 2001(300), and Second one on 9th March,2009(200)
Dr. B.R. Ambedkar - 75th Birth Anniversary Date of Issue - 14 -04-1966 |
83వ జయంతి 14-4-1973 న విడుదల చేసిన తపాల బిళ్ళ
Dr. B.R. Ambedkar - 83rd Birth Anniversary Date of Issue - 14 -04-1973 |
Dr. Bhimrao Ramji Ambedkar - Birth Centenary Date of Issue - 14 -04-1991 |
భారత తపాల శాఖ అంబేద్కర్ 112 వ జయంతి ని పురస్కరించు కొని 14-04-2013 నఈ చైత్య భూమి పై ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసింది.
Dr.B.R. Ambedkar - Chaity Bhoomi |
Chaity Bhoomi - Mumbai - FDC |
One on 14th April 2001(300), and Second one on 9th March,2009(200)
Definitive Stamp - 9th March,2009 |
Definitive Stamp - 14th April 2001 |
Comments