అందంగా ఉన్న చిన్న పేపరు ముక్క ఎన్నో సంగతులు చెబుతుంది. సమాజానికి కావలిసిన జ్ఞానం అనేక విధాలగా అందించుతుంది.చరిత్ర కు ఒక గుర్తుగా నిలుస్తుంది.విశ్వవ్యాప్తంగా సోదర భావాన్ని పెంచుతుంది. అదే తపాల బిళ్ళ అయినా కావచ్చు లేకపోతే కరెన్సి ముక్క అయిన కావచ్చు.
రాబోయే యువతరాన్ని సరైన మార్గంలో పెట్టె మంచి అలవాట్లల లో తపాల బిళ్ళల/నాణేల సేకరణ కుడా ఒకటి.మనస్సుకు ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చే హాబి లలో అతి ముఖ్యమైనది తపాల బిళ్ళ ల సేకరణ. బాల్యం లోనే దీనిని పరిచయం చేస్తే విద్యార్దులు చెడు వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు. సెల్ ఫోనులు వచ్చాక ఉత్తరాలు రాయటం పోయింది. నేటి తరానికి తపాల బిళ్ళ ల గురించి తెలుసుకొనే తీరిక కోరిక సన్నగిల్లింది. ఈ తరుణం లో ఒక ప్రయోజన కరమైన హాబిని యువతలో విద్యార్దులలో పెంపొందిచటానికి తపాలా బిళ్లల మరియు నాణేల గురించి తెలిపే ప్రదర్శనలు విరిగా పెట్టాలి.
ఈ ఆశయం తోనే గుంటూరు బాలాజీ కళ్యాణ మంటపం, బృందావన గార్డెన్స్ లో Guntur Numismatic and Philatelic Society(GNPS), Guntur వారి ఆద్వర్యంలో 2012 అక్టోబర్ 13,14 తేదిలలో తపాల మరియు నాణె ముల ప్రదర్శన జరిగింది.
GNPS గత 18 సంవత్సరాలగా గుంటూరు పరిసరాలలో ఇలా అనేక ప్రదర్శనలు జరిపి విద్యార్దులలో తపాలా బిళ్ళలు,నాణె ముల సేకరణ లో ఆసక్తి కలిగేలా విశేషమైన కృషి చేస్తున్నది.ఇంకా ఈ సంఘం వారిచే గుంటూరు ప్రాంత ఒచిత్యాన్ని,సంస్కృతిని ప్రతిబింబిచే ఆనేక ప్రత్యేక పోస్టల్ కవర్స్ విడుదల చేసారు. గుంటూరు పరిసరాలలోని స్కూల్,కాలేజీ లలో స్టాంప్స్ మరియు నాణేల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఈ అబిరుచి గురించి తెలియజేస్తూన్నారు. ఈ సంఘ సభ్యులు జాతీయ, అంతర జాతీయ తపాలా ప్రదర్శనలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు.
GNPS సొసైటి లో దాదాపు 190 మంది జీవిత కాలపు సభ్యులు ఉన్నారు.శ్రీ A.V కృష్ణా రావు గారు అధ్యక్షునిగా శ్రీM.V.S ప్రసాద్ గారు కార్యదర్శిగా పనిచేస్తున్న ఈ సంఘ సభ్యులు పతి నెలా రెండవ ఆదివారం సమావేశం అవుతారు. సమాజానికి GNPS వారు చేస్తున్న సేవ నిజంగా అబినందించ వలిసిన విషయమే.
చిరునామ
Guntur Numismatic & Philatelic Society Frequency : Monthly , 2nd Sunday, 6pm
Venue: Kanna Concept School, 3/2, Arundelpet, Guntur 522002
Contact: M V S Prasad, Secretary 09866710379
Email: prasad_mandali@yahoo.com

Comments
Please email us grandpacoins@gmail.com if you have any intersting articles. We will publish with your copyright name and website.
Thanks
www.grandpacoins.com
www.grandpacoins.in
Suggest how to improve collection and their history