అందరికి దసరా శుభాకాంక్షలు
చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపు కునే పండుగే దసరా పండుగ. మన దేశం లో హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన విజయ దశమి పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 7-10-2008 న రెండు ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు.
దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా ను సూచిస్తూ ఒకటి ,
మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు సూచిస్తూ మరొకటి తపాలా బిళ్ళలు విడుదల చేసారు.
బాలల దినోత్సవం సందర్బంగా 14-11-2005 లో దసరా ఊరేగింపు పై ఒక తపాల బిళ్ల విడుదలైంది.

Comments