MEGADOOTH POST CARD ON - Sammakka , Sarakka Jatara, Issued in Feb.2006
సమ్మక్క - సారలమ్మ జాతర కు( 15-2-2006 to 18-2-2006)
భక్తులకు ఆహ్వానం పలుకుతూ విడుదలైన మేఘదూత్ పోస్ట్ కార్డు

సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర.వరంగల్లు జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది.
కాకతీయ ప్రభువు ప్రతాప రుద్రుడికి కప్పం కట్టటానికి నిరాకరించి ఆయనపై తిరుగు బాటు చేసి వీరమరణం పొందిన గిరిజన మహిళలు సమ్మక్క, సారక్క అని ఒక ఉవాచ. దీనికి ఎటువంటి చారిత్రిక ఆధారం లేదు. కాని వారిని స్థానికులు తమ కుల దైవాలుగా, వనదేవతులుగా తలస్తూ పూజలు చేస్తున్నారు.
నేడు ఈ సమ్మక్క-సారక్కల జాతర దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణతికెక్కినది. మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒరిస్సా,చత్తీస్‌గఢ్,జార్ఖండ్ రాస్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
2006 లో ఈ జాతరను రాస్ట్రప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించి మేఘ దూత్ పోస్ట్ కార్డ్ విడుదల చేసింది.

Comments