The Inaugural cover of Pictorial Cancellation at Bhadrachalam
Issued date : 09 April 1976.
ఆంద్ర అయోధ్యగా పిలవబడే భద్రాచలం కు మన తపాల శాఖ వారు 09 -04 -1976 లో ఒక ప్రత్యేక పోస్టల్ ముద్రను(Pictorial cancellation) కేటాయించారు.
భద్రాచలం శ్రీ సీతా రామా స్వామి ఆలయం పేరు వింటే జ్ఞప్తికి వచ్చే వ్యక్తి, ఆలయ నిర్మాణం చేసి భక్త రామదాసుగా కీర్తించబడే కంచర్ల గోపన్న. భద్రాచల ఆలయ విశిష్టతను, చరిత్రను చాటేలా భక్త రామదాసు బొమ్మతో ఈ పోస్టల్ ముద్రను రూపొందించారు.
ఆ సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై భద్రాచల సితారామాలయ శిఖరం పై ప్రతిష్టించి ఉన్నకలశం 'శ్రీ చక్రం' ను ముద్రించారు.

Comments