మన తపాలా శాఖ 25-1-2018 న 11 ఆసియా దేశాల సదస్సులో ఆయా దేశాల కు సంబంధించిన అంశాలతో 11 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. వీటిలో 8 దేశాలకు సంధించిన అంశాలలో రామాయణం ఇతివృత్తంగా ఉంది. మన దేశానికి సంబంధించి సీత రామ స్వయంవరం ఘట్టాన్ని సూచిస్తున్న చిత్రం "పట్టం కథ" పేరుతో ముద్రించబడినది.
దీనికి ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన కలంకారీ వస్త్రం పై రూపొందించి చిత్రం మాతృక. ( Source : Indra Gandhi National center for arts )
దీనికి ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి పొందిన కలంకారీ వస్త్రం పై రూపొందించి చిత్రం మాతృక. ( Source : Indra Gandhi National center for arts )
India Post issued 11 stamps in denomination of Rs. 5 each on ASEAN INDIA Commemorative Summit 2018 on 25th January-2018.
Eleven stamps depicts Torana Gate - Malaysia, Menyembah – Brunei, Pattam Katha, Ramayana Darangen – Philippines, Phra Lak Phra Lam – Laos, Ramayana – Indonesia, Yama Zatdaw - Myanmar, Khon - Thailand, Sri Mariamman Temple – Singapore, Kate Festival – Vietnam, Kumbhakaran, Angkor – Cambodia.
Comments