India post issued a set of 12 stamps and miniature sheet on International Day of Yoga on 20 June 2016.
ఐక్య రాజ్యసమితి చే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించబడిన సందర్బాన్ని పురస్కరించుకొని యోగాలో భాగంగా ఉన్న సూర్య నమస్కారాలను సూచిస్తూ భారత తపాల శాఖ 12 తపాల బిళ్ళలు మరియు ఒక మినిఎచార్ ను 20-06-2016న విడుదల చేసింది.
ఇంతకు ముందు కుడా యోగ పై తపాల బిళ్ళలు విడుదల చేసారు .
ఐక్య రాజ్యసమితి చే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగాదినంగా ప్రకటించబడిన సందర్బాన్ని పురస్కరించుకొని భారత తపాల శాఖ ఒక తపాల బిళ్ళ మరియు ఒక మినిఎచార్ ను 21-06-2015 న విడుదల చేసింది.
INTERNATIONAL DAY OF YOGA India post issued a stamp and miniature sheet on International Day of Yoga on 21 June 2015. |
యోగ శాస్త్రం రూపకర్త అయిన మహర్షి పతంజలి పై 4-08-2009 లో మన తపాల శాఖ ఒక ప్రత్యక తపాల బిళ్ళను విడుదల చేసింది.
Maharshi Patanjali |
అంతకు ముందు కుడా మన తపాల శాఖ 30-12-1991 న యోగాలో చేసే నాలుగు ఆసనాలపై తపాల బిళ్లలను విడుదల చేసింది.
India post issued a set of four stamps on Yoga Exercises on 30-12-1991
BHUJANGASANA ( భుజంగాసనం) |
Dhanurasana (ధనురాసనం) |
Ustrasana (ఉష్ట్రాసనం) |
Utthita trikonasana ( ఉత్థిత త్రికోణాసనం) |
Comments