India Post released a stamp of Motilal Nehru
on 25th September 2012 to celebrate his 150th Birth Anniversary .
మోతీలాల్ నెహ్రూ జననం మే 6, 1861 – మరణం ఫిబ్రవరి 6, 1931. భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మన తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు తండ్రి. రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా పనిచేసిన యోధుడు. మన తపాలా శాఖా వారి 150 వ జయంతి సందర్బం గా ఒక తపాల బిళ్ళను 25-09-12 న విడుదల చేసింది.
ఇంతకు మునుపు వారి శత జయంతికి కుడా ఒక ప్రత్యేక తపాల బిళ్ళను మే 6, 1961 న విడుదల చేసింది. ఇప్పటి వరకు జాతి పిత గాంధిజీ తరువాత ఎక్కువ తపాలా బిళ్ళలు విడుదల చేసింది నెహ్రు కుటుంబ సభ్యులకు మాత్రమే.
Pandit Motilal Nehru (1861-1931) - Birth CentenaryDate of Issue : 6 May 1961 |
Comments