తెలుగు సినిమా చరిత్రలో శాశ్విత కీర్తిని పొందిన మధుర గాయకుడు
పద్మశ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు (జ. 4-12-1922 మ. 11-02-1974)
పద్మశ్రీ ఘంటసాలవెంకటేశ్వరరావు (జ. 4-12-1922 మ. 11-02-1974)
కృష్ణ జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించిన గాన కోకిల ఘంటసాల గారు ఈ నాడు భౌతికంగా మన మధ్య లేక పోయినా పాట రూపంలో తెలుగు నాట జీవించే ఉన్నారు.
'మల్లియ లారా మాలిక లారా మౌనముగా ఉన్నారా ' , 'మనసున మనసై బ్రతుకున బ్రతుకై ' , 'నిలువవే వాలు కనుల దాన ' , 'ఏమండీ ..ఇటు చూడండీ ' 'దేవ దేవ ధవళాచల 'వంటి భక్తిగీతాలు 'గుండమ్మ కథ' లో 'కోలు కోలో యన్న కోలో నా సామి ','లేచింది నిద్రలేచినింది ' వంటి పాటలు వారి గాన మాధుర్యానికి మచ్చుకు కొన్ని మాత్రమే.
ఇంకా 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ' , 'ప్రతి రాత్రి వసంత రాత్రి ', 'దేవుడు చేసిన మనుషుల్లారా ', 'భలే మజాలే భలే ఖుషీలే ' 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' , 'త్యాగ శీల వమ్మా మహిళా ', 'ఊరు మారినా ఉనికి మారునా ', 'చీకటిలో కారు చీకటిలో '- 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ' వంటి వెన్నో మధుర గీతాలు ఘంటసాల గొంతులో ఉపిరి పోసుకొని తెలుగు వారిని మైమరిపిస్తున్నాయి.

'అత్త లేని కోడలుత్తమురాలు ఓ యమ్మా',-వంటి జనరంజిక గీతాలతోపాటు కరుణశ్రీ గారి పుష్ప విలాపం 'భగవద్గీత పారాయణం'వారి కీర్తిని తెలుగునాట శాశ్వితంగా నిలుపుతాయి. 1970 లో వీరిని పద్మశ్రీ బిరుదు తో భారత ప్రభుత్వం సత్కరించింది.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గౌరవార్దం మన తపాల శాఖ వారు rs 5/- విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను వారి వర్దంతి సందర్బంగా 11-2-2003 న విడుదల చేసారు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గౌరవార్దం మన తపాల శాఖ వారు rs 5/- విలువగల ఒక ప్రత్యేక తపాల బిళ్ళను వారి వర్దంతి సందర్బంగా 11-2-2003 న విడుదల చేసారు
Comments
@వేణుగోపాల్ : నేను ఘంటసాల గారిని ఘంటసాల గానే గుర్తుంచుకుంటా!మరి మీరు ఏ ఉద్దేశ్యం తో ఇలా అన్నారో తెలపండి.
Namaste. Srinivas garu thanks for the post on our music lengend "Ghantasala mastaru garu".
Srinivas garu recently i am presented my Third Seminar on Indian Heritage and Culture to young children. In this seminar i am sharing my paintings and other collections relating to Indian Heritage and explaining children about various aspects of our Heritage and Culture through my collections. Children are eagerly participated in my seminar and they clarified their doubts about our glorious heritage.
http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html
Srinivas garu please look into my Third Seminar on Indian Heritage post and share your valuable and inspirational comment for the same.