Special cover by Indian Post on Secunderabad City on 12 -02 - 2007 Sikindar jah (1768 -1829) founder of Secunderabad హైదరాబాద్ - సికిందరాబాద్ లు జంట నగరాలుగా ప్రసిద్ది చెందినాయి. మూడవ నిజాం అయిన సికిందర్ జా పరిపాలన కాలంలో హైదరాబాదులో బ్రిటిష్ వారు కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు.సికింద్రాబాద్ నిర్మించి రెండు శతాబ్దాలు అయిన సందర్బంగా జరిగిన జిల్లా తపాలా బిళ్ళల ప్రదర్శన SECUNDERPEX -2007 లో ఈ ప్రత్యేక కవరు విడుదల చేసారు.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.