Skip to main content

Posts

Showing posts from September, 2010

బృహదీశ్వరాలయము - తంజావూరు

A Commemorative stamp on     Bridhadeeswarar Temple, Thanjavur Date of Issue – 26 September 2010 India post  issued a postage stamp featuring The Brihadeeswara temple of Thanjavur. The Brihadeeswara temple is the major center of tourist attraction at Thanjavur. This temple is one of India’s most prized architectural sites. The ‘Vimana’ – or the temple tower – is 216 ft (66 m) high and is among the tallest of its kind in the world. Thanjavur is the ancient capital of the Chola kings. King Rajaraja Chola constructed the Brihadeeswara Temple in 10th century AD and the architect Sama Varma designed it. Thanjavur was the center of learning during 10th to 14th century AD. The Brihadeeswara temple is one of the few great Indian monuments listed in UNESCO’s World Heritage list of historical sites and monuments. బృహదీశ్వరాలయము - తంజావూరు    రాజరాజ చోళునిచే 1010  లో తంజావూరు లో నిర్మించిన    బృహదీశ్వరాలయము కు వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్బంగ...

రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ

Special cover on Golden Jubilee celebrations of Rangaraya Medical College(1958-2008), Kakinada,  Date of Issue: 17-11-2008.   కాకినాడ  లో ఉన్న  రంగరాయ మెడికల్ కాలేజీ,  స్వర్ణోత్సవ సందర్బంగా(1958-2008)  తపాల శాఖ ఒక ప్రత్యేకమైన పోస్టల్ ముద్రతో ఒక  కవరు విడుదల చేసారు.   

Special Covers on INDIA AVIATION -2008

Three Special Covers on INDIA AVIATION -2008 Issued in October 15-18,2008 at Begumpet,Hyderabad.  

Special covers on APPEX -2007

Four Special covers Issued by Indian Post on APPEX -2007,held at  Vishakhapatnam,  A.P.  These covers depicts -  Star Tortoise - Srikakulam,  Jain Temple - Nalgonda,  Koya Dance - East Godavari, and    Ranarang chouk -Tenali . Date of Issue : 31-10-2007 To  2 -11-2007 Star Tortoise - Srikakulam  Jain Temple - Nalgonda Koya Dance - East Godavari Special cover on Ranarang chouk -Tenali విశాఖపట్నం లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ తపాలా బిళ్ళల ప్రదర్శనలో ( APPEX -2007 ) నాలుగు ప్రత్యేక పోస్టల్ కవర్లు విడుదల చేసారు. వాటిలో ఒక దానిపై  శ్రీకాకుళం లో  విరివిగా కనిపించే స్టార్ తాబేళ్లు ,రెండవ దానిపై నల్గొండలో ఉన్న జైన దేవాలయం , మూడోవ కవరు పై తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న సాంప్రదాయక కోయ నృత్యం, నాలుగో కవరు పై తెనాలిలో క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులు బాసిన స్వతంత్ర పోరాట యోధుల స్మారక స్తూపం 'రణరంగ చౌక్' ను ముద్రించారు. వీటిపై విషయ సంబంధమైన ప్రతేక పోస్టల్ ముద్రలు కుడా ఉన్నాయి. 

ఎలగందల్ కోట (ఖిల్లా) - కరీంనగర్

Two Special covers on KARPEX-2006 ELGANDAL QUILLA,Karimnagar Dist.,A.P. Date of Issue: 7-1-2006 Spcial cover on - 'Silver Filgree Plate' Date of Issue: 8-1-2006 కరీంనగర్ లో 2006 జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శనలో ఆ జిల్లా ప్రాముఖ్యతను తెలిపే రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసారు. ఒక దానిపైన ఎలగందల్ ఖిల్లా (కోట) ,మరొక దానిపై వెండితో తయారుచేసే అందమైన కంచం ముద్రించారు. ఎలగందల్ కోట కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు వంటి   ఐదుగురు రాజవంశీయులు పాలనలో  ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న కోట 'ఎలగందల్ కోట'   . ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది

Platinum Jubilee of Telugu Film Industry

Special Cover On Platinum Jubilee of Telugu Film Industry (1931-2006) Date of Issue: 26-10-2007 మన తెలుగు సినిమా పరిశ్రమ వజ్రోత్సవం జరుపుకున్న సందర్బంగా ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత శ్రీ L.V.ప్రసాద్ తపాలా బిళ్ళ తో కాన్సిలేషణ్ చేయబడిన ఈ కవరు పై అలనాటి మేటి నటులు సినీ ప్రముఖుల బొమ్మలు ఉన్నాయి.

KALACHAKRA -2006

Special cover on Kalachara -2006, Amaravathi, A.P. Date of Issue : 09-01-2006 బౌద్ద మతం లోని వజ్రయాన తెగకు చెందిన ఒక పూజా క్రతువు ఈ 'కాల చక్ర'. బౌద్దమత గురువు దలైలామా ఆద్వర్యం లో 2006 లో  జనవరి 04 నుండి 15 వరకు గుంటూరు జిల్లా అమరావతి జరిగిన ౩౦ వ కాలచక్ర క్రతువు లో మన తపాల శాఖ విడుదల చేసిన ప్రత్యేక కవరు.

Special cover on Singareni Express Train

సింగరేణి కాలరీలు -  సింగరేణి ఎక్సప్రస్ రైల్ A Special cover was released on 02 Sep 1976  to mark the Inaugural run of Singareni Express Train . The Cover was cancelled at Belampalli PO . This train covers all Coal Mining Towns of Andhra Pradesh. The Cover also shows the Singareni Collieries .

వై.యస్.రాజశేఖర్ రెడ్డి

India post issued a  Commemorative stamp on  Dr.Y.S .RAJASEKHARA REDDY , Ex. C.M. of Andhra Predesh State  on  02-09-2010 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 16 వ  ముఖ్యమంత్రి శ్రీ  వై.యస్.రాజశేఖర్ రెడ్డి(1949 -2009 ) గారి స్మారక  ఐదు రూపాయల తపాల బిళ్ళను  వారి ప్రధమ వర్దంతి సందర్బంగా 02 -09 -2010 న మన తపాల శాఖ వారు విడుదల చేసారు. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. పదవిలో ఉండి మరణించి న వారికి తపాల బిళ్ళ విడుదల చేయటం ఒక సాంప్రదాయం గా ఉన్నందువల్ల మన మాజీ ప్రధాని  పి.వి.నరసింహారావు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డికి గార్లకు, మఖ్య మంత్రులుగా పనిచేసిన బెజవాడ గోపాల రెడ్డి, జలగం,చెన్నా రెడ్డి, అంజయ్య, విజయ భాస్కర రెడ్డి వంటి వారికి  దక్కని  ఈ అరుదైన గౌరవం అవినీతి మచ్చ అంటుకున్న  వై.యస్.ఆర్  కు దక్కింది. ఈ సాంప్రదాయాన్ని పునః సమిక్షించ వలిసిన ఆవశ్యకత ఉంది...

అందరూ చదవాలి - అందరూ ఎదగాలి

MEGHADOOTH POST CARDS మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ - సర్వ శిక్షా అభియాన్  అందరూ చదవాలి  - అందరూ ఎదగాలి బాలల బాల్యం బడిలోనే -బాలల భవిష్యత్తు  బడిలోనే   పిల్లలు ఉండాల్సింది బడిలో...పనిలో కాదు!