Dr.DWARAM VENKATASWAMY NAIDU
India post Issued a Commemorative postage stamp on 8-11-1983.
ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964 ) గొప్ప వయెలిన్ (వాయులీనం) విద్వాంసుడు. భారత ప్రభుత్వం వీరికి 1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా చేరి, 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.వయోలిన్ వాయిద్యంతో ఒంటరిగా కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇచ్చి వయోలిన్ కి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చారు.
కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే.
కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే.
సంగీతం అనేది "వివిపించే తపస్సు" అనీ, ఏరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ తన శిష్యులకు చెప్పేవాడు.
సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడి గారి శతజయంతి సందర్బంగా (8-11-1993 ) న మన తపాల శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
First day cover |
Comments