శ్రీశైలం - మల్లిఖార్జున స్వామి దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రఖుమైనది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శ్రీశైలం లో ఉన్న భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం. ఈ ఆలయం పై మన భారత తపాల శాఖ 15 - 5 - 2003 న ఒక తపాల బిళ్ళవిడుదల చేసింది. మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా లో నలమల కొండల పై ఉన్న ఈ దేవాలయము అభేద్యమైన ప్రాకారము కలిగి లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా చాలా సాధారణ నిర్మాణం తో ఉంటుంది. Mallikarjuna swami temple - SRISAILAM - FDC శ్రీశైలం భ్రమరంభా మల్లిఖార్జునల దేవాలయం ఫై ఇంతకు ముందు మన తపాల శాఖ ఆ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి ప్రత్యేక పోస్టల్ ముద్ర ను కేటాయించి 7-3-1978 ...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.