మన దేశంలో 16 వ శతాబ్దాలలో నిర్మించిన అనేక చరిత్ర ప్రసిద్ధి పొందిన కోట గుమ్మాలలో ఎనిమిది పైన మన తపాలా శాఖ 19-10-2019న 8 తపాలా బిళ్ళలు ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిపై ఆగ్రాకు సమీపంలో ఉన్న ఫతేపూర్ సిఖ్రీ లో ఉన్న బులంద్ దర్వాజా, బికనీర్ లోని కోట గుమ్మం, జైపూర్లోని జొరవర్ గేట్, జోధాపూర్ సర్దార్ మార్కెట్ గేట్ , కాశ్మీర్ గేట్ ఢిల్లీ, రూమి దర్వాజా లక్నౌ, మ్యాగజైన్ గేట్ అజ్మీర్ , ఢిల్లీ గేట్ స్థానం లభించింది. India Post issued a set 8 Commemorative Postage stamps on 'Historical Gates of Indian Forts and Monuments' on 19.10.2019. The stamps depict Buland Darwaza, Fatehpur Sikri; Kote Gate, Bikaner; Jorawar Gate,Jaipur; Sardar Market Gate,Jodhpur; Kashmere Gate,Delhi; Roomi Darwaza,Lucknow; Magazine Gate,Ajmer and Delhi Gate,Delhi.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.