భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ మరొకసారి సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి. ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ 31-12 -2018 న సిరీస్ -1 పేరుతో 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. మరొకసారి సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. Fashion Designer- Concept to Consumer Indian Fashion Series 3
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.