మన తపాలా శాఖ 30-12-2016 న పది మంది అమర గాయకులు గౌరవార్థం ఒకేసారి పది తపాలా బిళ్లలను విడుదల చేసింది. వీటిపై షంషాద్ బేగం, గీతా దత్, హేమంత కుమార్ , ముఖేష్ , కిషోర్ కుమార్ , మహ్మద్ రఫీ, మన్నాడే, తలత్ మహమూద్, భూపేన్ హజారికా, టి. యం. సౌందర్యరాజన్ చిత్రాలు చోటుచేసుకున్నాయి.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.