National Science Day is celebrated in India on February 28 each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir Chandrasekhara Venkata Raman (7 November 1888 – 21 November 1970) on 28 February 1928 . For his discovery, C .V .Raman was awarded the Nobel Prize in Physics in 1930. Chandrasekhara Venkata Raman Date of issue : 21 November 1971 Definitive Stamp - Issued on 2009 May 11 భారత రత్న సర్ సి.వి.రామన్ " రామన్ ఎఫెక్టు'' ను కనుగొన్న సందర్భాన్ని ( 1928లో ఫిబ్రవరి 28న ) పురస్కరించుకుని భారతదేశంలో ఫిబ్రవరి 28వ తారీఖును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా ( National Science Day ) 1986 నుండి జరుపుకొంటున్నాం. సమాజం లో శాస్త్రీయ దృక్పదాన్ని, విజ్ఞనాన్ని పెపొందించ టానికి ఇది దోహదపడుతుందన్న ఉద్దేశం తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవం ను జరుపుకుతున్నాం. Stamp on Raman effect DATE OF ISSUE :7 January 1988 75th Session of Indian Science Congress Association
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.