India Post released a stamp of Motilal Nehru on 25th September 2012 to celebrate his 150th Birth Anniversary . మోతీలాల్ నెహ్రూ జననం మే 6 , 1861 – మరణం ఫిబ్రవరి 6 , 1931 . భారతీయ స్వాతంత్ర సమర యోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. మన తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు తండ్రి. రెండు సార్లు జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా పనిచేసిన యోధుడు. మన తపాలా శాఖా వారి 150 వ జయంతి సందర్బం గా ఒక తపాల బిళ్ళను 25-09-12 న విడుదల చేసింది. ఇంతకు మునుపు వారి శత జయంతికి కుడా ఒక ప్రత్యేక తపాల బిళ్ళను మే 6, 1961 న విడుదల చేసింది. ఇప్పటి వరకు జాతి పిత గాంధిజీ తరువాత ఎక్కువ తపాలా బిళ్ళలు విడుదల చేసింది నెహ్రు కుటుంబ సభ్యులకు మాత్రమే. Pandit Motilal Nehru (1861-1931) - Birth Centenary Date of Issue : 6 May 1961
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.