Smt. SAVITHRI Legendary heroines of Indian cinema India Post Issued a set of six stamps and a miniature sheet to honor Six legendary heroines – Savithri, Meena Kumari, Nutan, Devika Rani, Leela Naidu and Kanan Devi of Indian cinema, on February 13th, 2011 First day Covers MINIATURE SHEET- SAVITRI ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శన (INDIPEX -2011 ) లో మన తపాలా శాఖ 13 -02 -2011 న విఖ్యాత భారతీయ నటీమణులు పై విడుదల చేసిన ఆరు తపాలా బిళ్ళలలో మన తెలుగింటి ఆడపడుచు, మహా నటి సావిత్రికి చోటు కల్పించారు. మిగిలినవారు మీనా కుమారి, నూతన్,దేవిక రాణి, లీల నాయుడు, కానన్ దేవి. ఈ అరుదైన గౌరవంపొందిన శ్రీమతి సావిత్రి గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో 1936 జనవరి 4 న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండవ సంతానం గా జన్మించింది. సావిత్రికి ఆరు నెలలు వయసులో తండ్రి మరణించగా విజయవాడ లో ఉన్న తన పెదన...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.