Skip to main content

Posts

Showing posts from September, 2011

Teachers Day - సర్వేపల్లి రాధాకృష్ణ

ఉపాధ్యాయ వృత్తికి  డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను  ఉపాధ్యాయ దినోత్సవంగా  జరుపుకుంటారు. తెలుగు వారికి గర్వకారణమైన వ్యక్తి. మన   తపాల   శాఖ   వారు   వీరి   గౌరవార్దం  1967  లో   ఒక  ప్రత్యేక  తపాల   బిళ్ళను   రాష్ట్రపతిగా   వారు   పదవీవిరమణ   చేసిన   సందర్బంగా   విడుదల   చేసారు .  మరల   వారి   శత   జయంతిన   మరొక   తపాల   బిళ్ళను  1989  లో   విడుదల   చేసారు ,  ఈ  రెండు   తపాల   బిళ్ళలను   వారి   జన్మ   దినం   అయిన   సెప్టెంబర్   5   న   విడుదల   చేసారు . Date of Issue: 5 September 1967 Sarvepalli Radhakrishna - 75th Birth Anniversary Dr.S.RADHAKRISHNAN - Birth centenary Date of issue: 05-09-1989 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 1...