భారత తపాలా శాఖ 2022 లో మొత్తం 33 ప్రత్యేక తపాల బిళ్లలను విడుదల చేసింది. వీటి విలువ 550 రూపాయలు. వీటిలో అత్యధిక విలువతో 150 రూపాయల శ్రీ అరబిందో తపాల బిళ్ళ ముఖ్యమైనది. ఇప్పటి వరకు మన తపాల శాఖ విడుదల చేసిన తపాలా బిళ్లలలో ఇదే ఖరీదైనది, ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల ముద్రించిన తపాల బిళ్ళ ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఇప్పుడు విడుదల చేసిన ఈ 150 రూపాయల తపాలా బిళ్ళలో ధర తప్పించి ఎటువంటి ప్రత్యేకతలు లేవు, Sri Aurobindo 150 th Birth Anniversary - m.s Total 33 Stamps Issued in 2022 by India Post and Total cost of these stamps is Rs.550/- 1. Permanent Commission to Women Officers in Indian Army (Set of 4 stamps and Miniature sheet - Rs. 50), Date 15-01-2022 2. Department of Health Research, Date 16-01-2022 , Rs.5.00/- 3. 50 Years of full Statehood of Manipur, 21-01-2022 ,Rs. 5.00 4. 50 Years of full Statehood of Meghalaya, 21-01-2022, Rs.5.00 5. 50 Years of full Statehood of Tripura 21-01-2022 5.00 6. 50th Anniversary of ICRISAT 05-02-2022 5.00 7. Delhi
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.