India Post issued 9 Commemorative Postage Stamps of Denomination Rs 5 each on Indian Fashion-Designers Creations: Series- 4 మన తపాలా శాఖ మరొకసారి భారతీయ వస్త్ర ధారణ సిరీస్ -4 పేరుతో 14-01-2020 న 9 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు ఎలా రూపుదిద్దుకుంటాయో వీటిపై ఉన్నాయి. ఇలా ఒక అంశం పై నాలుగోసారి తపాలా బిళ్లలను విడుదల చేయటం ఇదే మొదటసారి. ఇప్పటివరకు ఈ అంశం పై 21 తపాలా బిళ్ళలు విడుదలైనాయి. ఇంతకు ముందు భారతీయ వస్త్రధారణ పై మన తపాలా శాఖ మొదట సారి 31-12 -2018 న సిరీస్ -1 పేరుతో 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. సింధు నాగరికతలో ఉన్న వస్త్ర ధారణ నుండి మధ్య యుగం వరకు వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. రెండవ సారి సిరీస్ -2 పేరుతో 12-06-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు వీటిపై ఉన్నాయి. మూడొవసారి సిరీస్ -3 పేరుతో 6-09-2019 న 4 తపాలా బిళ్ళల తో ఒక మినియేచర్ ను విడుదల చేసింది. భారతీయ వస్త్ర ధారణ లో ఉన్న వివిధ వస్త్ర ధారణ రీతులు
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.