మొదటి ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 20 - 08- 2019 న మన తపాలా శాఖ నాలుగు మియేచర్స్ ను 15 తపాలా బిళ్లలను విడుదల చేసింది. ఈ భయంకర యుద్ధంలో మన దేశ సిపాయిలు ఎంతోమంది అసువులు బాసారు. వారికి నివాళిగా ఇవి విడుదల చేశారు. వాయు సేన లో పోరాడిన యోధులు వివిధ ప్రదేశాలలో ఉన్న మన వీరుల స్మారక కట్టడాలు వివిధ ప్రదేశాలలో జరిగిన యుద్ధ సన్నివేశాలు
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.