To celebrate the canonisation of Mother Teresa as a saint, Department of Posts released a commemorative stamp in form of Miniature Sheet on 4-09-2016. ప్రేమే లక్ష్యం - సేవే మార్గం అని ప్రబోధించిన మానవతా మూర్తి మదర్ తెరిసాకి దైవత్వాన్ని ఆపాదించిన సందర్భంగా మన తపాలా శాఖ 4-09-2016 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను మినియేచర్ లో భాగంగా విడుదల చేసారు. ఇంతకు మునుపు మానవతా మూర్తి ,నోబెల్ అవార్డ్ గ్రహీత మదర్ తెరిస్సా పై మన తపాల శాఖ 1980 లో ఆమె జీవించి ఉండగానే ఒక తపాల బిళ్ళ ను విడుదల చేసింది. ఆమె మరణాంతరం 1997 లో ఒక మినిఏచర్ ను , 2009 లో మరొక సాధారణ తపాల బిళ్ళ ను విడుదల చేసింది. మదర్ తెరిస్సా మరణాంతరం 1997 లోను, ఆమె శతజయంతి సందర్బంగా 2010 లోను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ప్రత్యేక తపాలా బిళ్ళలు విడుదల చేసాయి. Other Commemorative Stamps released on MOTHER TERESA (1910 - 1997) ...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.