India Post released Five special Covers on the occasion of philatelic exhibition 'EGNPEX-2015' held on 15th – 17th May 2015 at Kakinada, Andhra pradesh. తూర్పు గోదావరి నాణేలు, తపాల బిల్లల సేకరణ సంఘం వారిచే కాకినాడ లో 2015 మే 15,16,17 తేదిలలో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన ‘EGNPEX – 2015’ లో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు. మొదటి రోజు 15-5-2015 న అభినవ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ కు ఒకటి , అపర భగీరధుడు సర్ ఆర్దర్ కాటన్ కు ఒకటి బోజ్జనకొండ, లింగలమెట్టు లో బౌద్ద ఆరామలపై ఒకటి మొత్తం మూడు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు. రెండవ రోజు 16-5-2015 న కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం పై ఒకటి , నాదయోగి సంగీత కళానిధి నేదురమల్లి కృష్ణ మూర్తి పై మరొకటి వెరిసి రెండు రోజులలో ఐదు ప్రత్యేక తపాల కవర్లు విడుదల చేసారు. Special cover on Smt. Dokka Seethamma (Annapurna) ( AP/8/2015). Special cover on Sir Arthur Thomas Cotto...
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.